|
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాంశాన్నిఇంకా జాప్యం చేయడానికి వీలులేదని ,కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రధానిని కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని ఆయన అన్నారు.కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు.ఇప్పటికే రాజయ్య ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .
తెలంగాణా ఇస్తారా సస్తారా అంటూ నాయకులందరు ఢిల్లీ మెడ మీద కట్టి పెట్టిన పరిస్థితి... సోనియా అమ్మ గారు ఎం సేత్తారో మరి....!!!

0 comments:
Post a Comment