|
తెలుగు దేశం పార్టీ లో వారసత్వ పోరు ప్రస్తుతానికి సద్దుమణిగింది .
కాగా మరో వారసుడు తెర పైకి రాబోతున్నాడు .
అతడెవరో కాదు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ .
ఎన్టీఆర్ బతికుండగానే బాలకృష్ణ ను తన నటవారసుడి గా తీర్చి
దిద్దు కున్నారు .అదే తరహాలో బాలయ్య కూడా తనయుడిని తెలుగు తెర కు
పరిచయం చేయబోతున్నారు.తన నట వారసుడిగా తెలుగు తెర పైకి తీసుకు రాబోతున్నారు. బాలయ్య అభిమానులు కూడా ఎపుడెపుడా అని ఆసక్తిగా
మోక్షజ్ఞ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. బాలయ్య గుట్టు చప్పుడు గా తన కుమారుడికి నటన లో,డాన్సు లో,గుర్రపు స్వారిలో శిక్షణ ఇప్పిస్తున్నారని సమాచారం. తొలి చిత్రం అట్టహాసం గా ప్రారంభిస్తారని అంటున్నారు.

- తెదేపాని నాశనం చేసే కుట్ర జరుగుతోంది
- నల్లపు రెడ్డి మీద అనర్హత వేటు పడబోతున్నదా...???
- మా మామయ్య అంతర్జాతీయవాది : రేవంత్ రెడ్డి
- తెర పైకి బాలకృష్ణ తనయుడు
- తింటే తినండి లేకుంటే చావండి:యు.పీ.ఎ ( వంటగ్యాస్‌పై 50 రూపాయలు పెంపు)
- ఎ.పీ స్పెషల్ ... బురద చల్లుడు రాజకీయాలు
- జగన్‌కు -రత్నాకర్‌కు లింకు ఏంటి?
- ట్రస్ట్ సభ్యులని అరెస్ట్ చెయ్యాలి
- అసలు ఊహించలేదు ..నా ఆనందాన్ని వర్ణించలేను
- బాబుకే ఎసరు పెడుతుతున్న తెదేపా నేతలు
0 comments:
Post a Comment