10 June 2011

కాబోయే సీ.ఎం బాలయ్య

నందమూరి నట సింహం యువరత్న బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ లోని బసవతారకం  క్యాన్సర్ హాస్పిటల్ లో అట్టహాసంగా జరిగాయి .బాలయ్య కేకు కట్ చేసి  రోగులకి పండ్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ  తెలుగు జాతి గర్వపడేలా తను సినిమాలు చేస్తున్నానని  తన భాధ్యతని అందరు తన సినిమాలని ఆదరించాలని ప్రజలను కోరారు . ఇటీవల తెలుగుదేశం లో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత తగ్గింది అనటం సరికాదన్నారు .పార్టీ లో అందరు  సమానమే అని అన్నారు. తనకు సినిమాలు రాజకీయాలు రెండు కళ్ళు అన్నారు త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్నారు.
కాగా కాబోయే సీ.ఎం బాలయ్య అని అభిమానులు నినాదాలు చెయ్యగా.. మనమేమిటో  కాలమే నిర్ణయిస్తుందని బాలయ్య బదులిచ్చారు .


0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us