|
చేవెళ్ళ చెల్లెమ్మ సబితా రెడ్డి జగన్ గూటికి చేరే సూచనలు కన్పిస్తున్నాయి.
ప్రస్తుతం సబితా నిర్వహిస్తోన్నహోం శాఖను ఆమె నుంచి తప్పించి
డిప్యూటి సీఎం అయిన రాజనర్సింహ కు ఇచ్చే యోచన లో సీఎం కిరణ్
వున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది .అదే నిజమైన పక్షం లో సబితా
జగన్ పార్టీ లో చేరతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది .
కడప ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్ళమంటే సబితా రెడ్డి తిరస్కరించారు .
అప్పటి నుంచే సీఎం కిరణ్ ఆమె శాఖను మార్చాలని భావిస్తున్నట్టు సమాచారం .
ఇదే కోవలో జగన్ అనుకూలురైన మరికొందరి శాఖలు కూడా మార్చాలని
లేదా కాబినెట్ నుంచి తప్పించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానం తో మాట్లాడి
అనుమతి తీసుకోవాలని సీఎం యోచిస్తున్నారని అంటున్నారు .
కాగా సబితా రెడ్డి వర్గీయులు మాత్రం ఇవన్నీ పుకార్లే అని కొట్టిపారేస్తున్నారు.

0 comments:
Post a Comment