|
వై.యస్.ఆర్.కాంగ్రెస్ లో తాము చేరబోతున్నట్లు వెల్లడించారు సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల దంపతులు ..యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికే తాము వై.యస్.ఆర్.కాంగ్రెస్ లో చేరపోతున్నామని తెలిపారు.అందుకే జగన్ నాయకత్వాన్ని బలపరచ దలిచామని వారు తెలిపారు.కాగా తొలి సారి ప్లీనరీ నిర్వహిస్తున్నందునే తాను జగన్ ని కలిసా అని ప్రముఖ హీరో,నటుడు విజయనిర్మల కుమారుడు నరేష్ తెలిపారు .కాని నరేష్ కుడా త్వరలోనే వై.యస్.ఆర్.కాంగ్రెస్ తీర్దం పుచ్చుకుంటారని తెలుస్తోంది

0 comments:
Post a Comment