|
రామోజీ ఫిలిం సిటీ ప్రధాన ద్వారం రోడ్ ని ఆక్రమించుకుని కట్టినదే అని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు...మూడు గ్రామాల ప్రజల్ని ప్రశ్నించిన అధికారులు ఓ స్పష్టత కొచ్చినట్లు తెలుస్తోంది.. త్వరలోనే చట్టపరమైన చర్యలకు పూనుకోనున్నట్లు తెలుస్తోంది.గేటు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థాలమైనందున గేటు నిరమూలిస్తార లేదా అనేది వేచి చూడాలి ,ఫిలిం సిటీ లోపల గ్రామాల్లో చాలా వరకు వక్స్ భూములని ఆక్రమించినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ విషయం లో ఇంకా వివరాలు బయటకు రావలసి ఉంది..

7 comments:
govt have to think about this because it is a world record one.
ఇంకా ఎం చూడాలి శ్రావణ్ గారు...??? ఆక్రమించుకున్న భూమి అని తేలిపోయింది కదా
రామోజి ఫిల్మ్ సిటీలో ఎన్ని గ్రామాలున్నాయేంటి..? ఎవరైనా చెప్పగలరా..?
ఎన్నుంటే ఏంటి??? అవి కుడా కబ్జా చేస్తారు
listen this song to click on following link. you will come to know how ramoji film city was build.
http://www.youtube.com/watch?v=VTcjYhci7u8
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ http://teluguwebmedia.inలో గూగుల్ సెర్చ్ బాక్స్ సౌకర్యం కల్పించబడినది. మీరు అగ్రెగేటర్‌లోని పాత ఆర్కివ్‌లు సెర్చ్ బాక్స్ ద్వారా వెతుక్కోవచ్చు.
ఇట్లు నిర్వాహకులు - తెలుగు వెబ్ మీడియా
nice song against media moghal's land mafiyaaaa.....gud one ...
Post a Comment