|
సగటు జీవి నెత్తిన మరో గుది బండ మోపింది యు.పీ.ఎ ప్రభుత్వం .పెట్రో ఉత్పత్తుల ధరల్ని అమాంతంగా పెంచేస్తోంది కేంద్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం... అంబానీ తో సమావేశ మహిమో మరేమిటో గానీ ..తింటే తినండి లేకుంటే చావండి అన చందాన ఒకేసారి వంటగ్యాస్‌పై 50 రూపాయల్ని పెంచి పారేసింది... డీజిల్ మీద మూడు రూపాయలు ,కేరోసిన్ మీద 2 రూపాయలు పెంచింది. ఇవాళ సాయంత్రం జరిగిన సమావేశంలో లీటర్ డీజీల్ ధరను 3 రూపాయలు, వంటగ్యాస్‌పై 24 రూపాయల్ని పెంచాలనే కేంద్ర మంత్రుల కమిటీ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. .ఐతే డీజీల్, వంటగ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడిన మరుక్షణమే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు.
ఇదే విషయమ్మీద మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ..ధరల్ని తగ్గించడం కష్టమని..వేలైయ్యుంటే తగ్గించగలిగే వాళ్ళమే అని అని చేతులెత్తేశారు.

1 comments:
waste.this political tragedy .students have to come to politics.it is our country we should rule it.
verryyyyyyyyyyyyyyyyyyy
shame lessssssssssssssssssssssssssssss
bledy
Post a Comment