|
పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కుడా పెరగనున్న నేపధ్యంలో .పెరిగిన పెట్రో ధరలకి నిరసనగా రేపు భాజపా నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు చెప్పట్టాలని నిర్ణయించాయి..కామ్మ్యునిస్టు పార్టీలు కుడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనున్నాయి.కాగా ఆర్టీసి మీద 180 కోట్ల భారం పడనుంది..ఐతే ఈ భారాన్ని టిక్కెట్ రేట్లు పెంచి తాగించుకునే యోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నదీ.ఇందుకు అనుగుణం గా ఒక ప్రతిపాదన కుడా సిద్దం చేసింది ఆర్టీసీ..ప్రభుత్వం అనుమతిస్తే కిలోమీటర్ కు పది పైసలు చొప్పున పెంచాలని చూస్తుంది ,ఐతే ఆర్టీసీ ఉపయోగిస్తున్న డీజిల్ ప్యాన అమ్మకం పన్ను ఎత్తేయాలని ఎన్.ఎమ్.యూ ప్రభుత్వాన్ని కోరింది.

0 comments:
Post a Comment