|
తిరుపతి శ్రీ వెంకటేశ్వరా వెటరినరీ యునివర్సిటీ కి చెందిన విద్యార్ధులు నగర పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు దాఖలు చేసారు. తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే కొణిదల చిరంజీవి కనపడుట లేదని ,గత 12 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని దీక్ష చేస్తున్నా పట్టించుకోవట్లేదని తిరుపతి ఈస్ట్ పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.

0 comments:
Post a Comment