|
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ లేఖ
ఇచ్చాక తామూ ఇస్తామనడానికి చంద్రబాబేమైనా పుడింగా అని
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘటుగా వ్యాఖ్యానించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు చంద్రబాబు ఒకసారే ఓకే
అన్నారని, తర్వాత యూ టర్న్ తీసుకున్నారని, ఇప్పుడు గోడ మీద పిల్లిలా
వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు.రోజుకో మాట మాట్లాడే బాబు ని
ఎవరు నమ్మట్లేదని , టిడిపి ప్రవేశ పెట్టబోయే అవిశ్వాసాన్ని ఎదుర్కుంటామని జగన్‌కు గాని, బాబుకు గాని తమ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయిలో ఎమ్మెల్యేల బలం లేదని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

0 comments:
Post a Comment