|
తెలంగాణా స్థాపన లక్ష్యం అనే ముసుగులో తెదేపాని నాశనం చేసే కుట్ర జరుగుతోందని తెదేపా సీనియర్ నేతలు కడియం శ్రీహరి,దేవేందర్ గౌడ్ లు అంటున్నారు.. గురువారం మధ్యానం మీడియా తో మాట్లాడుతూ ..ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియల్లో తెరాసా చేసిన రభస చూస్తుంటే జయశంకర్ తెరాస గులాబీ రంగు పులుమే ప్రయత్నం చేస్తున్నట్లు అర్దమవ్తుందని ..జయశంకర్ తెలంగాణా ప్రజల సొత్తని ,కేసీఆర్ టి.ఆర్.ఎస్ సొత్తు కాదాని ఘాటుగా విమర్శించారు .తెలంగాణా కి ప్రధాన అద్దంకి కాంగ్రెస్ తేరాసలే అని తెలంగాణా తెదేపా ఫోరం విడుదల చేసిన కరపత్రికలో పేర్కొన్నారు.ఎన్టీఆర్ విగ్రహాలు పగలకొడితే తెలంగాణ వస్తుందా అని దేవేందర్ గౌడ్ ప్రశ్నించారు.

0 comments:
Post a Comment