|
త్వరలోనే వైఎస్ సువర్ణయుగం వస్తుంది వైఎస్ బ్రతికిఉండి వుంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు తలెత్తేవి కావని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ,యువనేత జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. చేనేత కుటుంబాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని త్వరలోనే వైఎస్ సువర్ణయుగం వస్తుందని రైతుల కష్టాలు కన్నీళ్లు తీరే రోజు దగ్గరలోనే ఉంది అని ఆయన అన్నారు.. ఇవాల్టి యాత్రలో జనం స్పందన అనూహ్యం గా ఉంది..ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి జగన్ ఆనందం వ్యక్తం చేసారు.

0 comments:
Post a Comment