|
సత్య సాయి ట్రస్ట్ సభ్యులని అరెస్ట్ చెయ్యాలని తెదేపా నేత ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు కాగా .అక్రమంగా తరలిస్తూ పట్టుపడ్డ డబ్బు ట్రస్ట్ దేనని అనుమానిస్తున్న పోలీసులు విచారణ వేగవంతం చేసారు ,ట్రస్ట్ సభ్యులకి నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే ఇందులో భాగంగా ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన రత్నాకర్ అనంతపురం డీ.ఎస్.పీ. ముందు విచారణకు హాజరయ్యారు.రత్నాకర్ ఎట్టకేలకు నోరువిప్పారు..భక్తులు ఎవరూ ఈ విషయం లో చింతించాల్సిన పని లేదని అన్ని విషయాలూ వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు..చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు .లీగల్ నోతీసులకి చట్టపరంగానే బదులిస్తామని ఆయన అన్నారు.
రత్నాకర్ కాసేపట్లో అనంతపురం జిల్లా కోర్ట్ కి హాజరతున్నట్లు పోలీసులకి సమాచారం అందినట్లు తెలుస్తోంది.ప్రభుత్వం నిసుధిక కోరడంతో ఖంగుతిన్న రత్నాకర్ త్వరలోనే పూర్తి నివేదిక అందిస్తామని అంటున్నారు.

0 comments:
Post a Comment