|
ఆగస్టు నెలాఖరులోగా మంత్రులందరూ తమ ఆస్తుల జాబితాను వెల్లడించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంపై మంత్రుల నుండి స్పందన కరువైంది.ఐతే తన ఆస్థి వివరాలను జులై 15లోగా వెల్లడిస్తానని శైలజానాథ్ తెలిపారు. త్వరలో సీమాంధ్ర నేతలు అందరం ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి అధిష్టానానికి విన్నవించేందుకే ఈ పర్యటన అని..ఢిల్లీ లో సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు.

0 comments:
Post a Comment