|
మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్ అంశం ముందుకి కదులుతోంది ... తెదేపా అసమ్మతి ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద అనర్హత వేటు పడబోతున్నదా...పరిస్థితి చూస్తే అలాగే ఉంది.అనర్హత విషయమై స్పీకర్ తెదేపా కి, ప్రసన్న కుమార్ రెడ్డికి కుడా నోటీసులు జారే చేసారు. మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని సభాపతి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు..ఈ విషయమ్మెద ఈ నెల 27న తమ వాదన వినిపించాలని పేర్కొన్నారు.ముఖ్యమ్నాత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడుతూ అసమ్మతి నేతలు తమంతట తామే పొమ్మని అనడము,స్పీకర్ నోటీసులు జారీ చేయడం చూడాలి మరి నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాదన ఎలా ఉండపోతున్నదో అది ఆయన్ని బయటపదేస్తుందో లేదో మరి.

0 comments:
Post a Comment