|
నిన్న రాత్రి అనంతపురం జిల్లా కోడికొండ చెక్ పోస్ట్ వద్ద సత్య సాయి ట్రస్ట్ వాహనం లో తరలిస్తూ పట్టు పడ్డ 35 ,53 ,500 రూపాయలు ట్రస్ట్ వే అని పోలీసులు విచారణ లో భాగం లో తెల్సినింది.ఇదే విషయాన్ని పోలీసులు మీడియా కి తెలిపారు.ఐతే ట్రస్ట్ సభ్యుడు శ్రీనివాసన్ డ్రైవర్ శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న అర్థరాత్రి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన నగదును శేఖరే వారికి అందించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయినట్లు తెలుస్తున్నది. ఈ రోజు ఉదయం పుట్టపర్తి నుంచి బెంగళూరుకి వోల్వో బస్సులో అక్రమంగా నగదు తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు తమిళ యువకులను విచారణ నిమిత్తం పుట్టపర్తికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.ఇవన్నీ పలు విమర్శలకు తావిస్తున్నాయి...
.

0 comments:
Post a Comment