|
నెలరోజుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంటున్నారు.త్వరలోనే సీమాంధ్ర నాయకులంతా మంత్రి శైలజానాథ్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ను కలువనున్నట్లు వెల్లడించారు. తమ పర్యటన విజయవంతమవ్తుందని పూర్తి ఆశాభావంతో ఉన్నామని ఆయన అన్నారు.తెలంగాణా సమస్యకి ఓ పరిష్కారము త్వరలోనే వస్తుందనే ఆశా భావం వ్యక్తం చేసారు.అధిష్టానం అనుమతిస్తే తాను తెలంగాణా లో పోటి చేస్తానని ,పోటీ చేసి గెలిచి తెలంగాణా సెంటిమెంట్ లేదని నిరూపిస్తానని ఆయన అంటున్నారు మరి గెలుస్తారో ఏకంగా డిపాజిట్ పోగొట్టుకుంటారో ...అది కుడా అధినాయకత్వం ఒప్పుకునప్పుడు లెండి...

0 comments:
Post a Comment