|
మొన్న ఈ మధ్యనే జైపాల్ రెడ్డి వినిపించిన జాతీయవాదం వ్యాక్యాలు దుమారం రేగుతున్న సమయంలో ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లంరాజు అదే వ్యాఖ్యలు చెయ్యడం సంచలనం గా మారింది .స్వలాభం స్వార్ధమే లక్షంగా పని చేసేవే ప్రాంతీయ పార్టీలు అని పల్లంరాజు తీవ్రమైన విమర్శలు చేసారు.దేశంకోసం, దేశ ప్రజల హితం కోసం పని చేసే పార్టీ ..ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే... అని అన్నారు ఆయన .

0 comments:
Post a Comment