పీసీసీ చీఫ్ గా బొత్స ప్రమాణం చేసి వారమైనా గడవకముందే.అప్పుడే అసమ్మతి వెలుబోక్కుతోంది..ఆయనకీ వ్యతిరేకంగా అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కి లేఖ రాసారు.బొత్స ని పీసీసీ చీఫ్ గా నియమించడం తప్పని...ఆయన దళిత వ్యతిరేకి అని..అవినీతి పరుడని గతం లో అనేక కుంభకోణాల్లో ఆయన హస్తముందని అన్నారు. పీసీసీ చీఫ్ గా తెలంగాణా నాయకుడిని నియమించాలని ఆయన హైకమాండ్ కి రాసిన లేఖలో లో పేర్కొన్నారు.పీసీసీ చీఫ్ గా బొత్స కొనసాగిన పక్షం లో దళితులంతా జగన్ వైపు పోతారని ఆయన పేర్కొన్నారు.ఐతే తన మీద వచ్చిన వ్యతిరేకత మీద మాట్లాడటానికి బొత్సా నిరాకరించారు.
0 comments:
Post a Comment