|
ప్రఖ్యాత నటి, అభిషేక్ బచ్చన్ భార్య, అందాలబొమ్మ ఐశ్యర్యారాయ్ తల్లి కాబోతున్నారు.ఈ వార్తను స్వయంగా అమితాబ్ ట్విట్టర్‌లో వెల్లడించారు.నేను తాతను కాబోతున్నా. ఐశ్వర్య తల్లి కానుంది. చాలా ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. 2007 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ అభిషేక్, ఐశ్యర్యల వివాహం ఘనంగా జరిగింది. అయితే ఐశ్యర్య రాయ్ ఈ విషయాన్ని వెల్లడించలేదు. కాని తాత అవుతున్నానన్న ఉత్సాహంలో అమితాబచ్చన్ బయటపెట్టేశారు. ఆ తర్వాత చాల సార్లు ఐశ్వర్య గర్భవతి అని ప్రచారం కుడా జరుగింది ఐతే తాజా గా ఐష్ మామాగారే స్వయంగావెల్లడించడం తో విషయం స్పష్టమైంది .బచ్చన్ కుటుంభం సంతోష సాగరంలో మునిగితేలున్తోందని మరీ ముఖ్యంగా అమితాభ్ ఆనందంగా ఉన్నారని ఆయన ట్వీట్స్ లోనే అర్ధమవుతోంది.

0 comments:
Post a Comment