22 June 2011

ఆగస్టు 16 నుంచి తిరిగి దీక్ష ప్రారంభం : అన్నా హజారే

లోక్‌పాల్ ముసాయిదా కమిటీ తొమ్మిదో, చివరి భేటీ ముగిసింది.కమిటీలోని ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధుల మధ్య తలెత్తిన విభేదాలు అలాగే ఉన్నాయి. ఈ భేటి నిరుపయోగమే..లోక్‌పాల్ పరిధిలోకి ప్రధాని రావాలి అనే అంశం మరియు ఇంకా ఆరు అంశాల మీద ఏకాభిప్రాయం కుదరలేదు .వాటిపై ఏకాభిప్రాయం అసాధ్యమని , లోక్‌పాల్ పేరుతో ఎవరికీ జవాబుదారీ కానీ సమాంతర వ్యవస్థ ఏర్పాటుకావడాన్ని ప్రభుత్వం సహించబోదని కపిల్ సిబాల్ తేల్చేసారు    దీంతో తాను అనుకున్న లక్ష్యం నెరవేరడం కష్టం అని గ్రహించిన అన్నా హజారే దేఎక్శకి పూనుకోనున్నట్లు తెలిపారు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు ఆగస్టు 16 నుంచి మరోసారి నిరాహార దీక్ష ప్రారంభిస్తానని స్పష్టం చేసారు.బలమైన జన లోక్‌పాల్ రూపొందించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఐ ప్రజలను మోసం చేస్తోంది అని తనకి  నిరశన దీక్ష ప్రారంభించడం మినహా మరో మార్గం లేదని దేశ ప్రజలే  ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు’ అన్నారు.  సహా పలు కీలక విభేదాలపై అఖిలపక్ష భేటీలో అభిప్రాయాలు సేకరిస్తారు.


0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us