|
కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అయ్యేందుకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఇక విలీన తేది ప్రకటించడం ఒక్కటే తరువాయి.విలీన సభ అట్టహాసం గా నిర్వహించాలని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి యోచిస్తునారు.
సభ కి సోనియా , రాహుల్ లను పిలవాలని అనుకుంటున్నారు.ఐతే రాష్ట్రO లో నెలకొన్న పరిస్థుతుల దృష్ట్యా వారు వస్తారా రా రా అనేది వేచి చూడాలి.

0 comments:
Post a Comment