|
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీని హైదరాబాద్ నగర్ మేయర్ బండా కార్తీకరెడ్డి గురువారం ఉదయం కలిశారు .ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యాక్రమాలను రాహుల్‌కు వివరించారు. నగరంలో ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన ,మరియు ప్రచార సదస్సుకు రావల్సిందిగా రాహుల్‌గాంధీని మేయర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

0 comments:
Post a Comment