|
సత్యసాయి ట్రస్ట్ విషయం లో ఎట్టకేలకు ప్రభుత్వం లో స్పందన వచ్చింది.ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది, ట్రస్ట్ లో అసలేమి జరుగుతోందనే విషయం ప్రజలు అందరికీ అర్ధమయ్యేలా నివేదిక త్వరతగతిన రూపొందించి ప్రభుత్వానికి ఇవాలని ట్రస్ట్ ని కోరింది అని సమావేశం లో పాల్గొన్న మంత్రి పొన్నాల లక్ష్మీ నారాయణ మీడియా తో అన్నారు.ఐతే జాతీయ మీడియా లో ఇవ్వాళ వచ్చిన కధనాలే ప్రభుత్వంలో చలనం కలిగించినట్లు తెలుస్తోంది...ఇసాక్ త్రిగ్రేట్ అనే బడా వ్యాపారి ఇంటర్వ్యూ మహిమ...

0 comments:
Post a Comment