|
గత రెండు రోజుల్లో అనంతపురం జిల్లాలో పట్టుబడ్డ డబ్బు ట్రస్ట్ దే అని పేర్కొన్న పోలీసులు ఆ దిశగా తమ విచారణ సాగిస్తున్నారు.ఇందులో భాగంగా ట్రస్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రాధాన్ ని పోలీసులు విచారిస్తున్నారు.నేపాల్ జాతీయుడైన ప్రాధాన్ గత పదేళ్ళగా ట్రస్ట్ సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం .ఈ విచారణ లో అసలు వ్యవహారమేమిటో బయట పడే అవకాశం లేకపోలేదు.ట్రస్ట్ సభ్యులకి కుడా త్వరలోనే నోట్సులు జారీ చేస్తామని ఈ వ్యవహారం లో అందరినీ ప్రశ్నించ దలచుకున్నామని చెప్పిన సంగతి విధితమే ...ఐతే పట్టు బడ్డ డబ్బు ముమ్మాటికీ ట్రస్ట్ ది కాదని అదంతా ఓ పన్నెండు మంది ప్రముఖులు పని అని ట్రస్ట్ వాదన.మరి ఆ పన్నెండు మంది ప్రముఖులేవరో మాకు కూడా ... చెప్పి కొంచం పుణ్యం కట్టుకోండి బాబూ...

0 comments:
Post a Comment