|
మళ్లీ డిఎంకే దే అధికారమని అంటోంది నీల్సన్ సర్వే...
తాజాగా నిర్వహించిన సర్వే వివరాలిలావున్నాయి
కరుణని తమిళ తంభీలు మళ్ళీ అందళం ఎక్కించబోతున్నారు అని....డిఎంకే కి 115నుండి130 సీట్లు ,ఏఐడిఎంకే కి 105నుండి120 ఇండిపెండెంట్లకు 15 సీట్లోస్తాయని తేల్చింది .
ఇదిలా ఉండగా స్టార్ న్యూస్,లెన్స్ సర్వేలు ఇందుకు భిన్నంగా జయదే అధికారమని....ఏఐడిఎంకి 124 నుండి 144 సీట్లు దక్కుతాయని , కరుణ 88 నుండి 104సీట్లతో సరిపెట్టుకోక తప్పదన్నాయి.
కాగా కేరళ లో హంగ్ ఏర్పడే అవకాశాలే అధికమని
స్పష్టం చేసింది.

0 comments:
Post a Comment