|
త్వరలో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపధ్యంలో .. రాష్ట్రానికి రెండు పదవులు దక్కనున్నట్లు సమాచారం .. కాగా కీలకమైన రైల్వే మంత్రిత్వశాఖ తృణమూల్ కే తిరిగి దక్కనున్నట్లు తెలిసింది ..రాష్ట్రం నుండి చిరంజీవి ,కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావులకు దక్కనున్నాయి , ఇదిలా ఉండగా జైపాల్ రెడ్డి శాఖలో మార్పు ఉండొచ్చని సమాచారం.

1 comments:
veediki ministree dandaga
Post a Comment