10 May 2011

బెంగాల్లో 34 ఏళ్ళ తర్వాత అధికారం కోల్పోనున్న లెఫ్ట్‌

బెంగాల్లో కామ్రేడ్లకు 34 ఏళ్ళ తర్వాత పరాభావము తప్పదని ,ప్రభుత్వం కూలడం ఖాయమని 
CNN - IBN నిర్వహించిన సర్వే లో తేలిపోయింది... మమత సారధ్యం లోని తృణమూల్ కూటమి 221 సీట్లతో  విజయ బావుటా ఎగరేయనుంది...లెఫ్ట్‌ఫ్రంట్‌ కు కేవలం 60 నుండి 72 పొందే అవకాశముందని  ,భాజపా కేవలం 2 స్థానాలకే  పరిమితం కాకతప్పని తేల్చింది.   

General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us