10 May 2011

జగన్ కి 6 లక్షల పైచిలుకు మెజారిటీ ఖాయం

జగన్ కి రికార్డు మెజారిటీ రావడం తధ్యంగాకనపడుతోంది..కడపలో పోల్ అయిన  ఓట్లలో  దాదాపుగా 75% పైగా జగన్ పార్టీ కే  పోలైనట్లు స్టార్ న్యూస్ సర్వే తేల్చింది ..కాగా కాంగ్రెస్ తేదేపా కి కలిపి కూడా 25% మించవు అని  స్పష్టమైంది .ఎవరు ఊహించని విధంగా జగన్ కి 6 లక్షల పైచిలుకు మెజారిటీ ఖాయం అని   తేదేపా కాంగ్రెస్ లకు డిపాజిట్ కూడా దక్కదు అని  సమాచారం.

Y.S.Jagan, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us