|
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి కాలక్షేపం చేస్తుండటం వల్లనే ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందని సీ.పీ.ఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి రాఘవులు మండిపడ్డారు .రాష్ట్రంలో చవటదద్దమ్మ ప్రభుత్వం నడుస్తుందన్న బాబు మాటలతో ఏకీభవిస్తూనే ప్రతిపక్షాల వ్యవహరిస్తున్న తీరుని తప్పుపట్టారు ,ముఖ్యం గా తెదేపా ప్రధాన ప్రతిపక్షమై ఉండి ,తాను కూడా కాంగ్రెస్ లాగ కుమ్ములాటలతో కాలమెళ్ళతీస్తోందని ఇక ఇంకో
ప్రతిపక్షమైన ప్రారాపా కాంగ్రెస్ లో విలీనమైపొయింది సరైన ప్రతిపక్షమేదీ లేకపోడంవల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

0 comments:
Post a Comment