|
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్త్ర గవర్నర్ హెచ్.ఆర్ భరద్వాజ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ,ప్రధాని మన్మోహన్ లకు ఆదివారం ప్రత్యేక నివేదిక పంపిన సంగతి తెలిసినదే...ఈ నేపధ్యంలో తనను కలిసిన అద్వాని నేతృత్వంలోని ఎన్.డి.ఏ నేతలకు ప్రధాని భరోసా ఇచ్చినట్లు సమాచారం , గవర్నర్ ఇచ్చిన
నివేదిక ఆధారంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలేవి కేంద్ర ప్రభుత్వం తీసుకోదు అని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిసింది.

0 comments:
Post a Comment