|
జగన్ తో తనకు సంబంధాలు ఉన్నాయని , తాను ysr కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను తెదేపా తెలంగాణా సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కండించారు.ఇదంతా సమైఖ్యవాదుల కుట్రగా ఆయన అభివర్ణించారు .తెలుగుదేశంలోనే ఉండి తెలంగాణా రాష్ట్ర సాధనకై పోరాడుతానని ఆయన స్పష్టం చేసారు .చచ్చేదాకా తెదేపా ని వీడను అని ఆయన ఈ సందర్బంగా అన్నారు.

0 comments:
Post a Comment