|
కాంగ్రెస్ నాయకత్వం తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పుకుంటున్న జగన్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటూ కాంగ్రెస్ కుటుంబం లో జగన్ చిచ్చు పెడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు .జగన్ చేపట్టిన రైతు దీక్షకు మంత్రులు ధర్మాన సోదరుడు , కాసు కృష్ణారెడ్డి కొడుకు హాజరైన సంగతి తెలిసిందే .

0 comments:
Post a Comment