|
జగన్ చేపట్టిన 48 గంటల రైతు దీక్ష ముగింపు సందర్భంగా దీక్షకు హాజరైన జగన్ వర్గ ,అనకాపల్లి కాంగ్రెస్ ఎం.పీ సబ్బం హరి రైతులనుద్దేశించి మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే రాజీనామా చేసేందుకు తాను , జగన్ వెంట ఉన్న నేతలంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు కాకపోతే కొన్ని పనులు మిగిలున్డటం వల్ల, కావాలనే తాము మౌనంగా ఉన్నామని చెప్పారు .
రాష్ట్ర ప్రజలు అంతా జగన్ నే ముఖ్యమంత్రి గా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు .కడప ఉపఎన్నికలు జరుగుతున్నప్పుడు తాను జగన్ కి ఐదు లక్షల మెజారిటీ వస్తుందని అంటే కాంగ్రెస్ నాయకులు నా మాటలని పట్టించుకోకుండా తన మీదనే విమర్సలకు దిగారని ఇప్పుడు ఏమి జరిగిందని ఆయన అన్నారు

0 comments:
Post a Comment