|
జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి పేరు తో పెట్టిన పార్టీ వల్ల కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం తప్పదని తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యానించారు . కడప ఉప ఎన్నికల్లో జగన్ కి ఐదు లక్షల మెజారిటి రావడం కాంగ్రెస్ పార్టీ కి బాడ్ టైం మొదలైనట్లే నని ,రాష్ట్రం లో కాంగ్రెస్ కు ప్రతికూలత ఉందని ,ఈ ఎన్నికల ఫలితాలను గుణపాటం గా తీసుకోకపోతే రాష్ట్రం లో కాంగ్రెస్ దిక్కు లేకుండా పోతుందన్నారు.

0 comments:
Post a Comment