31 May 2011

రజనీకి కిడ్నీ మార్చాల్సిన అవసరం లేదు

సౌత్ ఇండియా  సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది .
 అయన కు కిడ్నీ మార్చాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం.కిడ్నీ సమస్యలతో బాధపడుతూ
ప్రత్యేక చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్ళిన రజనీ  . పది ,పదిహేను  రోజుల్లో చెన్నై తిరిగి రానున్నారు .ఆయన  కోలుకుంటున్నారని  భారత్ తిరిగొచ్చిన  తరువాత రాణా  సినిమా షూటింగ్ లో కుడాపాల్గొంటారని ఆయన అల్లుడు  తమిళ సినిమా హీరో ధనుష్ వెల్లడించారు.
ఆ తర్వాత  సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయం పై  రజనీ యే  నిర్ణయం తీసుకుంటారు.వదంతులు నమ్మకుండా,  అభిమానులు నిశ్చింతగా ఉండాలని ఆయన కోరారు        

General Issues, STARS

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us