|
ఎలక్షన్ కమీషన్ జగన్ కి అమ్ముడు పోయిందా ??
ఎలక్షన్ కమీషన్ జగన్ కి అమ్ముడు పోయిందని కడప కాంగ్రెస్ లోక సభ అభ్యర్ధి ,మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి తీవ్రమైన ఆరోపణ చేసారు . ఎలెక్షన్ కమీషన్ అధికారులు జగన్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.జగన్ నుంచి తనకు ప్రాణ హనీ వుందని కమీషన్ కు ఫిర్యాదు చేసినా స్పందించ లేదని డీఎల్ పేర్కొన్నారు

0 comments:
Post a Comment