08 May 2011

జగన్ ,విజయమ్మలకు భారీ మెజారిటీ ???

జగన్ ,విజయమ్మలకు భారీ మెజారిటీ ???:
కడప ,పులివెందుల నియోజక వర్గాలలో వైఎస్ జగన్ ,
అయన తల్లి విజయమ్మలు భారీ మెజారిటీ తో గెలిచే
అవకాశాలున్నాయని తెలుగు చానల్స్ చెబుతున్నాయి .
నిన్న మొన్నటి వరకు జగన్ ను వ్యతిరేకించిన ఒక
తెలుగు చానల్ ఈ అంశం పై చర్చ కూడా నిర్వహించింది .
వైఎస్ పై ఉన్న సానుభూతి జగన్,విజయమ్మ లను
గెలిపించబోతుందని చెప్పింది

YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us