|
గత కొన్ని రోజులుగా అస్వస్థతో ఆసుపత్రిలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజిని ,మెరుగైన చికిత్స కోసం కుటుంబ సమేతంగా సింగపూర్ పయనమయ్యారు . తలైవర్ చికిత్స నిమిత్తం లండన్ నుండి వైద్యుల బృందం సింగపూర్ రానుంది.రజిని బాగానే ఉన్నారు డిశ్చార్జ్ చేస్తున్నాము విశ్రాంతి కోసమే సింగపూర్ వెళ్తున్నారు అని విద్యులు చెప్తున్నప్పటికీ ఇందులో ఇంకేదో ఉన్నట్లు తెలుస్తోంది.రజినీ కి రాబోవు 14 గంటల్లో అత్యవసర శస్త్ర చికిత్స చేయనున్నట్లు సమాచారం ,చికిత్స కోసం అమెరికా లేదా లండన్ వెళ్ళాల్సి ఉన్నా రజినీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇందుకోసమే ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని సింగపూర్ రప్పిస్తున్నారు.

0 comments:
Post a Comment