|
ప్రజా సమస్యలకు గాలికొదిలేసి మంత్రులు కుక్కల్లా పులివెందుల, కడప చుట్టూ తిరుగుతున్నారని నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కోమాలో పడిపోయిందని ఆయన అన్నారు. కడపలో టీడీపీ తరపున తాము ప్రచారం చేయనున్నట్లు నారాయణ తెలిపారు. ఆపార్టీలోని సంక్షోభం సద్దుమణుగుతుందని భావిస్తున్నాననినారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment