|
ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ కుటుంబ ఆధిపత్య పోరులో ముందు ఉన్నానని చెప్పుకోవటానికే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్య తీసుకోలేదని గోనె ప్రశ్నించారు. కడప, పులివెందుల్లో ప్రచారానికి వెళతామని ఆయన స్పష్టం చేశారు.

0 comments:
Post a Comment