|
తండ్రిని జైల్లోపెట్టి రాజ్యాధికారం చేపట్టిన ఔరంగజేబును మించి తండ్రి శవం పక్కనెట్టుకొని సంతకాలతో సిఎం పదవి కోసం జగన్ వెంపర్లాడ్డారని పిసిసి అధికార ప్రతినిధి కె.మృత్యుంజయం విమర్శించారు. జగన్ లాంటి నీచరాజకీయాలు చేసిన వ్యక్తి చరిత్రలోనే లేరని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో కడప ప్రజలు విజ్ఞతతో ఓటువేయాలని కోరారు. జగన్‌కు ఓటువేస్తే అధికారదాహానికి, అహంకారానికి ఓటువేసినట్లు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటువేస్తే అభివృద్ధికి ఓట్లు వేసినట్లు అని తెలిపారు.
www.Suryaa.com
www.Suryaa.com

0 comments:
Post a Comment