
కడప, పులివెందుల ఎన్నికల్లో ఓడిపోతే తన ముఖ్యమంత్రి పదవి పోతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి భయపడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ డబ్బు అంతా కడపలోనే ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి పొంతన లేదని రాఘవులు వ్యాఖ్యానించారు.
Tagged as : C.P.M
Congress
0 comments:
Post a Comment