|
గాలి నార్థన్‌రెడ్డి డైరెక్షన్ చేస్తుంటే జగన్ యాక్షన్ చేస్తున్నారని కడప ఉప ఎన్నికల ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబు జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ నిజస్వరూపం ఈ ఉప ఎన్నికల్లో బయటపడిందన్నారు. జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఏనాడో చెప్పామన్న చంద్రబాబు అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా జగన్ ఎదురుదాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు

0 comments:
Post a Comment