|
మంత్రి జూపల్లి కృష్ణారావు యాత్ర సమైక్యవాదుల కుట్ర అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. నాగం జనార్ధన రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పార్టీలకు, పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమించాలని కేసీఆర్ కోరారు. ఇవాళ మహబూబ్ నగర్‌లో జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో కేసీఆర్ తిరిగి టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ స్థాపించి పదేళ్లయిన సందర్భంగా పాలమూరులో ప్రతినిధులు సభను నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ నలుమూలలనుంచి భారీ సంఖ్యలో పార్టీ ప్రతినిధులు తరలివచ్చారు

0 comments:
Post a Comment