|
జగన్ అనాలోచిత వ్యవహారం వల్లే కడప ఉప ఎన్నికలు వాచ్చాయని పీసీసీ చీఫ్ డీఎస్ అన్నారు. ఇవి అతి సాధారణ ఎన్నికలని, పెద్దగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదని డీఎస్ అన్నారు. జగన్ మనసులో ఉన్నదే చెప్పాడని ఆయన వ్యాఖ్యలు దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలని పరోక్షంగా జగన్ బీజేపీతో పొత్తు విషయాన్ని డీఎస్ ప్రస్తావించారు.

0 comments:
Post a Comment