|
భగవాన్ సత్యసాయి బాబా పార్దీవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఆదివారం ఉదయం అంజలి ఘంటించారు. బాబా మరణవార్త తెలిసిన వెంటనే వీరు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బాబా పార్ధీవం ఉన్న ప్రశాంతి నిలయం ఆస్పత్రికి చేరుకుని అంజలి ఘంటించారు.

0 comments:
Post a Comment