|
"నా జీవితమే నా సందేశం " అని చెప్పే షిరిడీ సాయి బాబా మరణించిన ఎనిమిదేళ్ళ తర్వాత అంటే 1926 నవంబరు 23వ తేదీన సత్యసాయి బాబా జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు.బాబా చిన్న వయసులోనే చాలా అద్భుతాలు చేశాడని చెబుతారు.
చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర పడ్డారు. అపర మేథావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులను వినిపించాడు.

0 comments:
Post a Comment