|
కడప లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని మంత్రి శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. అందువల్ల తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టాన్ని కోరినా ఏమాత్రం స్పందించడం లేదన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై తానైతే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ఫోటోలతోనే ప్రచారం చేస్తామని మంత్రి శంకర్రావు తెలిపారు. అందువల్ల తాను గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment