|

ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయని అన్నారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ కటుంబ సభ్యులను అవసరానికి వాడుకుని ఆ తర్వాత కరివేపాకులా తీసి పారేయడమే బాధ కలిగిస్తోందన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చేటట్లయితే జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచనలు చేశారు. సినిమాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో మాత్రం ఆచితూచి అడుగులేయాలన్నారు.

0 comments:
Post a Comment